నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్ కాలనీ లో అర్హులైన లబ్ధిదారులకు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ ఉపాధ్యక్షుడు యాదా గౌడ్, గోపినగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, వీఆర్ఓ శంకరయ్య, డీలర్ అశోక్, సీనియర్ నాయకులు కలివేముల వీరేశం గౌడ్, ఆంజనేయులు, ఘణపురం రవీందర్, సుదర్శన్ రెడ్డి, మహేంద్ సింగ్, రాజు, సైదులు, నర్సింహులు, రఘు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.