శేరిలింగంపల్లి, మార్చి 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మియపూర్ విలేజ్ లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ మహంకాళి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మరాజు,రాజు, సురేష్,స్వామి,రవి,బాబురావు,అంజి,రామకృష్ణ, వెంకటేష్, శ్రీశైలం, మహేష్, చిన్నగురువమ్మ,శివమ్మ, లలిత భక్తులు తదితరులు పాల్గొన్నారు.