శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి డివిజన్ తెరాస కార్పొరేటర్‌గా మళ్లీ గెలుపొందినందుకు గాను రాగం నాగేందర్ యాదవ్ శనివారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గాంధీకి రాగం నాగేందర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
