తండ్రిని కోల్పోయిన పిల్లలకు ఉప్పుటూరు మధు ఆర్థిక చేయూత

  •  సంవత్సరం పాటు స్కూల్ ఫీజు చెల్లింపు

నమస్తే శేరిలింగంపల్లి: ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయిన ఓ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఉప్పుటూరు మధు కుమార్. గత ఆగస్టు న తండ్రిని కోల్పోయి ఇంటిపెద్ద లేక అల్లాడుతున్న ఆ పిల్లలను చూసి చలించి వారికి ఆర్థిక చేయుత నందించారు. ఒక సంవత్సరం స్కూలు ఫీజు మొత్తం చెల్లించారు. ఈ కార్యక్రమంలో మిద్దెల మల్లారెడ్డి తిరుమలేష్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

ఒక సంవత్సరానికి అయ్యే స్కూల్ ఫీజు ఖర్చులను చెక్కు రూపంలో ఆ కుటుంబానికి అందజేస్తున్న ఉప్పుటూరి మధు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here