శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): రంజిత్ అన్న యువసేన నూతన సంవత్సర క్యాలెండర్ ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు వాల హరీష్ రావు, టీపీయూఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశిల రామ్మోహన్, టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆశిల శ్యాంమోహన్, రంజిత్ అన్న యువసేన ప్రెసిడెంట్ ఆశిల శివ, వైస్ ప్రెసిడెంట్ నిఖిల్ మేడే, వార్డ్ మెంబర్ ఆశ, కాంట్రాక్టర్ చంద్రయ్య, సతీష్, ప్రేమ్, శ్రవణ్ పాల్గొన్నారు.
