దొంతి శ్రవణ్ ముదిరాజ్ కు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ జన్మదిన శుభాకాంక్షలు

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని హఫీజ్‌పేట్ డివిజన్ గంగారం విలేజ్ కి చెందిన దొంతి శ్రవణ్ ముదిరాజ్ జన్మదినం సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆయ‌న‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో భగత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here