శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారా నగర్ లో ఉన్న శ్రీ బాలాజీ మందిర్ లో నిర్వహించిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు MD ఇబ్రహీం, ఓ వెంకటేష్, నటరాజ, మార్వాడీ సమాజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






