మాదాపూర్ వార్డు కార్యాలయంలో ‌జాతీయ‌ జెండా ఆవిష్కరించిన ‌కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి:స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ వార్డ్ కార్యాలయంలో స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మువ్వన్నెల‌‌‌‌ జెండాను‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, వార్డ్ సభ్యులు, ఏరియా సభ్యులు, బస్తి కమిటీ సభ్యులు,మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

మాదాపూర్ వార్డు కార్యాలయంలో‌ జాతీయ జెండాకు వందన సమర్పణ చేస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ ‌గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here