అయ్యప్ప సొసైటీలో వినాయకుడికి సూర్యకిరణ్ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ అయ్యప్ప సొసైటీలో సాయి నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి పి. సూర్య కిరణ్ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నుకాల ప్రేమ్, లక్ష్మణ్, బొట్టు శ్రీను, శివ పాల్గొన్నారు.

కమిటీ సభ్యులతో కలిసి అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి పీ. సూర్య కిరణ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here