అలరించిన కూచిపూడి‌ నృత్యప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో వినాయక చవితి నవరాత్రులు పండగ పురస్కరించుకొని శ్రీ లలిత స్కూల్ అఫ్ డాన్స్ లలిత సింధూరి, శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పుష్పాంజలి, ఝేమ్ ఝేమ్ తనను, జతిస్వరం, బ్రహ్మాంజలి, రుక్మిణి ప్రవేశ దరువు, దశావతారాలు, అష్టలక్ష్మి స్తోత్రం, వినరో భాగ్యము, తారంగం, తిల్లాన అంశాలను లలిత సింధూరి, ఐశ్వర్య, నందిక, మాన్విత, సంజన, నిశిత, రుత్వి, వైశాలి, భవ్య తదితరులు అలరింపజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here