శేరిలింగంపల్లి, జనవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): నూతన సంవత్సరం సందర్బంగా గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాని గచ్చిబౌలి డివిజన్ ఏరియా కమిటీ సభ్యుడు శంకరి రాజు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.