శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొండాపూర్ డివిజన్ హఫీజ్ పేట్ ప్రేమ్ నగర్ బి బ్లాక్ కన్నారావు బస్తీలో కొలువైన వినాయకుని పూజ కార్యక్రమంలో భక్తులు, కాలనీ ప్రజలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ రెడ్డి సుభాష్, వీరన్న, వెంకటేష్, ఓయాష్, నాగరాజు, వీరేంద్ర, లింగా రెడ్డి, సురేష్, డి.అశోక్, మహేష్, శేఖర్, కృష్ణన్న , జి.బాలాచారి, జర్నలిస్ట్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.