భవానిపురం గణనాథుడి చెంత అలరించిన చిన్నారుల ఫ్యాషన్ షో

నమస్తే శేరిలింగంపల్లి : భవానిపురం కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.  భవానిపురం కాలనీ అసోసియేషన్, కాలనీ యువకుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, చిల్డ్రన్ ఫ్యాషన్ షో, మిమిక్రీ, మహిళామణులకు తదితర పోటీలు నిర్వహించారుు.

ఫ్యాషన్ షో లో సాంప్రదాయ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేస్తున్న చిన్నారి

చిన్నారుల ఫ్యాషన్ షో కోలాహలంగా జరిగింది. చిన్నారులు ఆధునిక దుస్తులు ధరించి క్యాట్‌ వాక్‌ చేస్తూ అలరించారు. చిన్నారుల తల్లిదండ్రులు, కాలనీవాసులు వారి వేషధారణను తిలకిస్తూ సంబరపడ్డారు.

సంప్రదాయ దుస్తుల్లో చూడచక్కగా చిన్నారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here