హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ హఫీజ్‌పేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో బుధవారం కొనసాగింది. ఇందులో భాగంగా 117 మంది ప్రైవేట్ హాస్పిటల్స్ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. కాగా వ్యాక్సిన్ పంపిణీని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సృజన, ఆఫీస్ పెట్ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వినయ్ బాబు పర్యవేక్షించారు.