సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయం అంద‌జేత

శేరిలింగంపల్లి, నవంబర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి) : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన రూ.71,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను బాధిత కుటుంబాలకి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, శ్రీనివాస్, ప్రసాద్, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CMRF స‌హాయం అంద‌జేస్తున్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here