గ‌ణ‌నాథున్ని ద‌ర్శించుకున్న కొంగ‌ర కృష్ణ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని శాంతిన‌గ‌ర్ కాల‌నీలో శివాజీ మ‌హ‌రాజ్ యూత్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన గ‌ణ‌నాథున్ని సిపిఎం శేరిలింగంపల్లి కార్యవర్గ సభ్యుడు కొంగర కృష్ణ దర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌ణ‌నాథుడికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌కాంత్‌, అంజి, ద‌యాక‌ర్ రాజ్‌, విఘ్నేష్‌, అర‌వింద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here