ఘ‌నంగా నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్ జన్మదిన వేడుకలు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్ పేట్ యువ నాయకుడు నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్ జన్మదిన వేడుకల‌ను బుధ‌వారం హ‌ఫీజ్‌పేట‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, స్థానికులు ఆయ‌న‌కు పుష్ప‌గుచ్ఛాల‌ను అంద‌జేసి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ కార్యక్రమంలో జనప్రియ శ్రీనివాస్, గౌతమ్, హరికృష్ణ, రామకృష్ణ, సుధాకర్, సుధీర్, విజయ్, విష్ణు, శ్రీచరణ్, తరుణ్, విల్సన్, న‌వీన్‌, జ‌య‌సూర్య‌, ర‌వి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here