శేరిలింగంపల్లి, జూలై 24 (నమస్తే శేరిలింగంపల్లి): BRS Party వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా విద్యా వికాస్ స్కూల్ లోని పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ కి BSR మియాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ బిఎస్ఎన్ కిరణ్ యాదవ్ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో BRS నాయకులు కలిదిండి రోజా, గోపరాజు శ్రీనివాస్ రావు, రాజేష్, శ్రీశైలం, కాసాని శ్రీధర్, నర్సింగ్, గంగారం నర్సింగ్, రాజు, గంగు యాదవ్, సీమల రమేష్, హనుమంతు, ఎల్లేష్ , రాజు, వడ్డె రాజ్ BRSV , మెడ్ ప్లస్ శీను, గోల్కొండ రవి, వసీం తదితరులు పాల్గొన్నారు.






