శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లో పరిధిలోని సురభి కాలనీ ఎంపిపిఎస్ పాఠశాల, ఆరంభ టౌన్షిప్ లలో క్రైస్తవల క్రిస్మస్ పండగను పురస్కరించుకుని నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ శ్రీకళ, సందయ్య నగర్ ప్రెసిడెంట్ బస్వరాజ్, ఆరంభ టౌన్షిప్ ప్రెసిడెంట్ రవీంద్ర రాథోడ్, దీప, ఆరంభ టౌన్షిప్ క్రిస్టియన్ అసోసియేషన్ పాస్టర్ సువర్ణ రాజ్, పాస్టర్ డానియల్, పాస్టర్ జాషువా, పాస్టర్ అనురాగ్, కుటుంబరావు, రాజేష్, మధుసుధన్ రెడ్డి, అరుణ, ఆశ్రఫ్, షఫీ, నర్సింలు, పాస్టర్ రాజ్ కుమార్ నాగేశ్వరరావు, సుధారాణి, సబియా, మాధవి, రాజ్ కుమార్, వెంకటమ్మ, జోష్ణ, సుమన్, తిమోతి, కిషోర్, కుమార్, కిషోర్, బాలరాజ్, డానియల్, గురుప్రసాద్, నరేష్, సరోజ సిస్టర్, సుజాత సిస్టర్, జెస్సిక సిస్టర్, ఆంజనేయులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.