
చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం రంజిత్ రెడ్డి ని కలిసిన విజయ్ కుమార్ తిరుమల శ్రీవారి శేష వస్త్రాలను, కల్యాణ లడ్డు ప్రసాదం, నూతన సంవత్సర డైరీ ని అందజేశారు. రంజిత్ రెడ్డి ని కలిసి వారిలో నాయకులూ రెడ్డి ప్రవీణ్ రెడ్డి, గాలి కృష్ణ తదితరులు ఉన్నారు.





