- అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక

నమస్తే శేరిలింగంపల్లి : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికలలో అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెక్రటరీ గా PSN దొర, సురేష్ ను కోశాధికారిగా గెలిపించినందుకు కౌన్సిల్ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు బిజెపి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు డి.ఎస్.అర్.కె.ప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అంతేకాక అనిల్ కుమార్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.