టర్ఫ్ ఫర్ యు బాక్స్ క్రికెట్ ప్లే గ్రౌండ్ ప్రారంభం

  • కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి టర్ఫ్ ఫర్ యు బాక్స్ క్రికెట్ ప్లే గ్రౌండ్ కు రిబ్బన్ కటింగ్ చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని జెపి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన టర్ఫ్ ఫర్ యు బాక్స్ క్రికెట్ ప్లే గ్రౌండ్ ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు వెన్నంటే ఉంది ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. వారు ఉన్నతంగా రాణించేందుకు తమ వంతు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాంచందర్ ముదిరాజు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు వెంకటేష్, శివ నిర్వాహకులు శశి, వర్మ, వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here