అడవి అందాల పూల అమ్మా నీకు వందనం…

అడవి అందాల పూల అమ్మా నీకు వందనం…
తంగేడు పూల వనం తల్లీ నీకు వందనం…

అంటూ అద్భుతమైన బతుకమ్మ పాటను ఆలపించిన ఈ చిన్నారి నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ కవి గాయకులు చింతల యాదగిరి కూతురు థామిని. బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో థామిని పాడిన పాట ప్రోమో సోషల్ మిడియాలో వైరల్ అవుతుంది. 42 సెకండ్ల నిడివి గల ఈ ప్రోమోనే శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటుంటే ఇక మొత్తం పాట వింటే ఎలా ఉంటుందో పాట విడుదల అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. మీరింకా ప్రోమో చూడకపోతే ఆలస్యమెందుకు చూసెయ్యండి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here