మాజీ ఎంపీ రంజీత్ రెడ్డిని కలిసిన రామ్ కటకం నేత

నమస్తే శేరిలింగంపల్లి : ఎంపీ రంజిత్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్ కటకం నేత పుట్టినరోజు సందర్భంగా చేవెళ్ల మాజీ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు, ఈ సందర్భంగా రామ్ ని శాలువాతో సత్కరించి కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో టీమ్ జీఆర్ఆర్ ప్రెసిడెంట్ జహీరుద్దీన్, యువ నాయకులు శ్రీనివాస్, ఆఫ్రొజ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here