చిన్న పిల్లల దంతాల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు : మెడికవర్ వైద్యులు

నమస్తే శేరిలింగంపల్లి: చిన్న పిల్లల్లో ఆరోగ్య సమస్యలపై మెడికవర్ హాస్పిటళ్లు హైటెక్ సిటీ నందు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా మెడికవర్ హాస్పిటళ్ల క్లినికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి , ముఖ్య అతిథి అహనా (చైల్డ్ ఆర్టిస్ట్) పాల్గొన్నారు. చిన్న పిల్లలలు నోటిని ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకుంటే చాలా వరకు రోగాలు దూరమైనట్లేనని తెలిపారు. పెద్దవాళ్ళల్లో చిగుళ్ల వ్యాధికి హార్ట్ ఎటాక్, డయాబెటిస్ లాంటి వ్యాధులకు సంబంధం ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి నోటిని ఆరోగ్యం, క్లీన్‌గా ఉంచుకోవడానికి ఏమేం చేయాలో వివరించారు మెడికవర్ హాస్పిటల్స్ ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ శరత్ బాబు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్ బాబు,డాక్టర్ భార్గవి మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

చిన్నారులకు బహుమతులు అందజేస్తున్న మెడికవర్ డాక్టర్లు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here