నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం, మాదాపూర్‌లోని ఫుట్‌పాత్ మార్గంలో ఒక గుర్తుతెలియని వ్బక్తి మృతదేహం లభ్యమైంది.
ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు.. 5.4 ఎత్తు, గిరజాల జుట్టు, బ్రౌన్ కలర్ జాకెట్, బ్రౌన్ కలర్ బనియన్, బ్లూ కలర్ జీన్ ధరించాడు. భిక్షాటన చేస్తూ ఉండేవాడని పోలీసులు తెలిపారు.