శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ సామాజిక కార్యకర్త రేవంత్ ముదిరాజ్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, సమాజానికి మరింత సేవ చేయాలని అన్నారు.






