మూల వెంకటేష్ గౌడ్ కు ప్రభుత్వ విప్ గాంధీ శుభాకాంక్ష‌లు

శేరిలింగంపల్లి‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రముఖ వ్యాపార వేత్త, ఎంవీఆర్‌ గ్రూప్స్ అధినేత మూల వెంకటేష్ గౌడ్ కు ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ జన్మదిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్ పాల్గొన్నారు.

మూల వెంకటేష్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్న ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here