శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ లోని కృష్ణ సాయి ఎంక్లేవ్ లో ఉన్న BRS కార్యాలయంలో BRS పార్టీ నూతన క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రోజా కలిదిండి, బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, గోపరాజు శ్రీనివాసరావు, రమేష్ కురుమ, శ్రీధర్ ముదిరాజ్, నర్సింగ్ రావు, మేధస్ప్లస్ శ్రీను, ముజీవ్, BRSV రాజు వాడేరాజ్, రాజు అమలవలస, సమీర్, సలాం, నజీర్, సోహెల్ అఫ్సర్ తదితరులు పాల్గొన్నారు.