శేరిలింగంపల్లి, నవంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాదాపూర్ డివిజన్ కొండాపూర్ ఆర్టీవో కార్యాలయం వద్ద ఒడియా కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వాసుదేవ్జీయేవ్ పూజా మహోత్సవం కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ తో కలసి బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు బోయిని మహేష్ యాదవ్ పాల్గొన్నారు.






