ఘనంగా విజేత సూపర్ మార్కెట్స్ అధినేత జగన్ మోహన్ రావు జన్మదినం.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: విజేత సూపర్ మార్కెట్స్ అధినేత జగన్ మోహన్ రావు జన్మ దిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మియాపూర్ కమ్మ సంఘం గౌరవ అధ్యక్షులు, రంగారెడ్డి అర్బన్ బి.జే.పి జిల్లా ఉపాధ్యక్షులు డి.ఎస్.అర్.కె.ప్రసాద్, బి. జె. పి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మహిపాల్ రెడ్డి, బి. జె.పి జిల్లా అధికార ప్రతినిధి శాంతి భూషణ్ రెడ్డి. శిరీష్, జస్వంత్ రెడ్డి ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి వేడుకలు మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు.

బొకే అందజేస్తూ…
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here