నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పరిధిలోని ఖాజాగూడ నానక్ రాం గూడ, గౌలిదొడ్డి లో పలు గణేష్ మండపాలను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, గోపనపల్లి తండా వడ్డెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, ఈశ్వర్ గౌడ్, గణేష్ గౌడ్, అరుణ్ గౌడ్, కైలాష్ సింగ్, సంతోష్ సింగ్, సంజు సింగ్, గొడ్డు సింగ్, శివ సింగ్ , జస్పాల్ సింగ్ ,అరవింద్ సింగ్, శ్రీను, రాజు, రాజు సింగ్ ,పూజారి సంతోష్ సింగ్ , విశాల్ సింగ్, మన్నే రమేష్, కిషన్ గౌలి, అనిల్, ప్రసాద్ , బాలకృష్ణ, మహేందర్, నరసింహ, రాకేష్, ప్రశాంత్, కిషోర్, చందన్, ప్రభాకర్, బిక్షపతి, బాబు రావు, శ్రీశైలం, ప్రవీణ్, నవీన్, శంఖేష్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.