నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి సీనియర్ నాయకులు ఏకాంత్ గౌడ్, కంటెస్టెంట్ కార్పొరేటర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి అర్బన్ జిల్లా మహిళా మోర్చా సెక్రెటరీ విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరునికి గణపతి హోమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాగర సంఘం అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శేఖర్ సాగర్, సంతోష్, డివిజన్ సీనియర్ నాయకులు భాను యాదవ్, వెంకటేష్, ఉపాధ్యక్షులు గణేష్ గౌడ్, సెక్రెటరీ దయాకర్ రెడ్డి, జితేందర్, అరవింద్ యాదవ్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.