ఎంపీ రంజిత్ రెడ్డికి పూజితజగదీశ్వర్ గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి:చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా గడ్డం రంజిత్ రెడ్డి కి హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఎంపీ రంజిత్ రెడ్డిని ఆయన నివాసంలో హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ల లోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,‌ నాయకులతో వెళ్లి కలిశారు. ఎంపీ రంజిత్ రెడ్డి కి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఎంపీ రంజిత్ రెడ్డికి ‌జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here