భవానీపురం కాలనీ గణేశునికి కసిరెడ్డి భాస్కర రెడ్డి పూజలు

నమస్తే శేరిలింగంపల్లి:చందానగర్ డివిజన్ పరిధిలోని భవానీ పురం కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతిని బీజేపీ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కసిరెడ్డి భాస్కర రెడ్డికి మండప నిర్వాహకులు పూల మొక్కను బహూకరించి సన్మానించారు. కసిరెడ్డి హేమలతారెడ్డి, చందానగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

వినాయకుని పూజల్లో కసిరెడ్డి భాస్కర రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here