నమస్తే శేరిలింగంపల్లి : నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా దీప్తి శ్రీనగర్ షిర్డీ సాయి వృద్ధాశ్రయంలో అన్నదానం నిర్వహించారు.
లింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్ప లో నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్ పాల్గొని కార్యకర్తల నడుమ కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు ,ఎల్లేష్, రమేష్ రాజేష్ గౌడ్, అశోక్, రవి ముదిరాజ్, శ్రీనివాస్, శ్రీధర్ గౌడ్, బాబు, శివ, నరసింహ, విజయలక్ష్మి ,జ్యోతి, సుశీల, తదితరులు పాల్గొన్నారు.