- సాదరంగా ఆహ్వానించిన జెడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర నాయకులు తన్నీరు ప్రసాద్ కాంటెస్టెంట్ ఎమ్మెల్యే, జెడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చకున్నారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన తన్నీరు ప్రసాద్ కు జెడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.