ఆచూకీ తెలిస్తే సంప్రదించండి

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట సుమారు (55-60) వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి  అనారోగ్యంతో అపస్మారక స్థితిలో ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో వారు అతడిని చికిత్స కోసం 108 అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మరణించాడు.

ఆ వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే మియాపూర్ పోలీస్ స్టేషన్ ను సంపద్రించాలని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here