చరణ్ ఇంటీరియర్స్ గ్రూప్ కార్యాలయం ప్రారంభం

  • ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి డివిజన్ సుప్రీం స్పోర్ట్స్ న్యూ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన చరణ్ ఇంటిరియర్స్, డిజైన్ స్టూడియో, సేల్స్ కార్యాలయ ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. ఈ ప్రారంభోత్సవాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

చరణ్ ఇంటిరియర్స్, డిజైన్ స్టూడియో, సేల్స్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న రవికుమార్ యాదవ్

ఈ సందర్భంగా చరణ్ ఇంటిరియర్స్, డిజైన్ స్టూడియో సేల్స్ వ్యాపారాభివృద్ధి చెంది పలు శాఖలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ వారు సత్కరించారు.

చరణ్ ఇంటిరియర్స్, డిజైన్ స్టూడియో యాజమాన్యంతో …
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here