యువత రాజకీయాల్లోకి రావాలి : బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ అంజయ్య నగర్ లో తెప్ప బాలరాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో యువతతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ పాల్గొని మాట్లాడారు.

యువత రాజకీయాల్లోకి రావాలని కోరారు. ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాయిబాబు, రాహుల్, లడ్డు, విశాల్, జాన్, అమర్, అరుణ్, ప్రసాద్, సురేష్, కిరణ్, రాహుల్, ఇంకా అంజయ్య నగర్ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతేకాక మల్లికార్జున శర్మ, గంగారం సంగారెడ్డి, నర్సింగ్ రావు, శేఖర్ గౌడ్ , రవీందర్, సత్యారెడ్డి , అంజద్ అమ్ము, డి ఆర్ యువసేన పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here