పారిశుద్య నిర్వహణపై బల్దియా సమావేశంలో ఉప్పలపాటి ప్రసంగం

నమస్తే శేరిలింగంపల్లి : జిహెచ్ఎంసి కౌన్సిల్ హాల్ లో బల్దియా సమావేశాలు జోరుగా సాగుతున్నాయి.

బల్దియా సమావేశంలో కార్పొరేటర్ ఉప్పలపాటి ప్రసంగం

ఈ సందర్భంగా చందానగర్ సర్కిల్ (21) పరిధిలోని మాదాపూర్ డివిజన్, హఫీజ్ పేట్ డివిజన్, చందానగర్ డివిజన్, మియాపూర్ డివిజన్లలో శానిటేషన్ పారిశుధ్య నిర్వహణ పై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రసంగించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here