రేపు(బుధవారం) అయ్యప్ప స్వామి మహాపడి పూజ

నమస్తే శేరిలింగంపల్లి: లక్ష్మణ్ గురు స్వామి ఆశీస్సులతో.. బుధవారం సాయంత్రం 6 గంటలకు గురుస్వామి ప్రసాద్ రావుచే అష్టాదశ సోపానములకు (పడి పూజ) నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు అల్పాహారం కార్యక్రమాన్ని చేపట్ట నున్నారు. ఈ కార్యక్రమాన్ని చందానగర్ పరిధి హుడాకాలనీలోని హనుమాన్ గుడి పక్కన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సాంబశివ రావు(కన్నె స్వామి), సాయి చరణ్ (కత్తి స్వామి), రోహిత్ ముదిరాజ్( గురు స్వామి 8వ పడి) తెలిపారు. అయ్యప్ప ధీక్షా స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here