నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమితులైన స్టీఫెన్ రవీంద్ర ను సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రవీంద్ర చారి, రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, జిల్లా కౌన్సిల్ సభ్యులు టి రామకృష్ణ చందు యాదవ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీ స్టీఫెన్ రవీంద్రకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.