నమస్తే శేరిలింగంపల్లి : అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డా శోభారాజు, డా నంద కుమార్ దంపతులు వారి ఓటు హక్కును కూకట్ పల్లి మలేషియన్ టౌన్ షిప్ బూత్ వద్ద వినియోగించుకున్నారు.
ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.