నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ ఫేస్ 1లో శ్రీ షిర్డి సాయి బాబా దేవాలయం 23 వ వార్షికోత్సవం వేడుకగా జరిగాయి. ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, ప్రవీణ్, వెంకటేష్, రాము, చలపతి, ఆనంద్, మీనాక్షి, కమలమ్మ, పద్మిని, భక్తులు పాల్గొన్నారు.