దుండిగల్ సరస్వతి విద్యా మందిర్ కి సాహితి కలివేముల విరాళం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీజేపీ మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కలివేముల మనోహర్ కుమార్తె సాహితి తన జన్మదినం సందర్భంగా వరుసగా 10వ సంవత్సరం దుండిగల్ శిశు మందిర్‌ పాఠశాల అభివృద్ధికి తన ఒక నెల వేతనం రూ.50వేల‌ను పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమన్నారాయణకి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ ప్రధాన కార్యదర్శి మహేష్, యాదగిరి కలివేముల, మహాలక్ష్మీ , మంజుల, మనోహర్ కలివేముల పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here