మ‌ల్లికార్జున ఖ‌ర్గేకు అనిల్ యాద‌వ్ శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి, జూలై 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే జన్మదిన సందర్భంగా ఢిల్లీలోని ఆయ‌న కార్యాలయంలో ఆయ‌న‌ను శేరిలింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ యాదవ్ ప్రత్యేకంగా కలిసి ఆయ‌న‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here