కాంగ్రెస్ ప్రభుత్వంలో వడ్డెర సమాజాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం

  • ఎంబిసి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్

నమస్తే శేరిలింగంపల్లి: వనపర్తి/తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్ ని ఘనంగా సన్మానించారు.

రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి అయిలమల్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తరి గణేష్, రాష్ట్ర వైస్ చైర్మన్ కుంచపు దేవరాజ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముద్దంగుల చెన్నయ్య, వనపర్తి జిల్లా అధ్యక్షుడు పసుపుల రామస్వామి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యక్షుడు శంతల గోపాల్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కోశాధికారి డేరంగుల బాలస్వామి, వనపర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పసుపుల మధు, జిల్లా ఉపాధ్యక్షుడు వల్లపు శాంతాన్ని, దేవరకద్ర నియోజకవర్గం అధ్యక్షుడు కుంచపు కృష్ణ, వనపర్తి నియోజకవర్గం అధ్యక్షుడు ముద్దంగుల శీను, వనపర్తి మండల అధ్యక్షుడు పల్లపు శివశంకర్, వనపర్తి టౌన్ అధ్యక్షుడు కుంచపు గోపాల్, వనపర్తి మండల యూత్ అధ్యక్షుడు కాశీ, వనపర్తి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రామచందర్, ముఖ్య అతిథులు హాజరయ్యారు.

గ్రామీణ ప్రాంతాలలో వడ్డెరలకు ఏ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆదుకుంటామని జేరిపాటీ జైపాల్ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here