వార్తలు దుబ్బాక ఫలితాలు : చివరి రౌండ్ పూర్తయ్యే సరికి 1470 ఓట్ల మెజారిటీతో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావ్ By నమస్తే ప్రతినిధి - November 10, 2020 FacebookTwitterPinterestWhatsApp దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు… 23వ రౌండ్ పలితాలు: బీజేపీ : 1653 టీఆర్ఎస్ : 1241 కాంగ్రెస్ : 580 బీజేపీ ఆధిక్యత : 412 మొత్తంగా ఓట్ల లెక్క చూస్తే బిజెపి : 62772 టీఆర్ఎస్ : 61302 కాంగ్రెస్ : 21819 బీజేపీ లీడ్: 1470 Advertisement