నమస్తే శేరిలింగంపల్లి: పర్వానా HUDA కాలనీ లోని సంకల్ప అనాధ శరణాలయంలో అనాథ పిల్లలు, వృద్ధుల సమక్షంలో హాఫిజ్ పెట్ 109 డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఇట్టు కంది జ్ఞానేశ్వర్, కృష్ణ, కే శ్రీనివాస్ గౌడ్, కే వెంకటేష్ గౌడ్, R మల్లేష్ గౌడ్, M.సంజయ్ గౌడ గోపి, వీరెందర్, అంబేద్కర్, సుదాకర్, మధు, వెంకట్ పాల్గొన్నారు.